BDK: తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు గురువారం చుంచుపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.TRP రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బీసీ సబ్ ప్లాన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరనారాయణ, ప్రధాన కార్యదర్శి ఏసుబాబు, మహిళా కార్యదర్శి విక్టోరియా పాల్గొన్నారు.