KMM: అశ్వరావుపేటలో రాష్ట్ర మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేపు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైతు సమ్మేళనం అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం రైతు సమ్మేళనంలో పాల్గోనున్నారు. అలాగే దమ్మపేటలో సీతారామ ప్రాజెక్టు 4వ పంపును పరిశీలించనున్నారు.