W.G: తణుకు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గం నుంచి పలువురు వివిధ సమస్యలను ఎమ్మెల్యే రాధాకృష్ణ దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి వినతులను స్వీకరించి, ఆయా విభాగాల అధికారులతో మాట్లాడి, వెంటనే వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.