W.G: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి మూడో విడత కౌన్సెలింగ్ ఈ నెల 26న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధానాధికారి వేగేశ్న శ్రీనివాసరాజు తెలిపారు. ఆచంట ప్రభుత్వ ఐటీఐల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలన అనంతరం 29న జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని ఆయన సూచించారు.