ప్రకాశం: తాళ్లూరు నూతన ఏఎస్సైగా భాస్కర్ రావు నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన మోహన్ రావు కురిచేడుకు బదిలీ అయ్యారు. జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న భాస్కర్ రావును తాళ్లూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు.