AP: వైద్యారోగ్యశాఖలో185 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. MBBS అర్హతతో 155 మంది వైద్యుల పోస్టులు, స్పెషలిస్టు వైద్యుల పోస్టులు 30తో పాటు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు వచ్చే నెల 10నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.