TPT: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి కలెక్టర్ వెంకటేశ్వర్ ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలకు వీలైంనంత త్వరగా పరిష్కారం చూపాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.