KDP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డిసెంబరు నెలకు సంబంధించి 31న పంపిణీ చేయనున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 31వ తేదీన ఫించన్లను పొందలేని వారికి జనవరి 2న ఇస్తామని అన్నారు. సచివాలయ సిబ్బంది 30న పింఛన్ల మొత్తం డ్రా చేసుకుని, 31న ఉదయం 7 గంటల లోపు పంపిణీ చేయాలి ఆదేశించారు.