NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను సోమవారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, తదితర విషయాలపై మంత్రి నారా లోకేష్‌తో చర్చించారు. నిధుల కేటాయింపులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.