NLR: కావలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న క్యాన్సర్ నివారణ కేంద్రంకు మండల ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు గాదంశెట్టి మధుసూదనరావు సోమవారం లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. తన కుమారుడు “వెంకట సాయి సత్య శ్రీరాజ్” జన్మదినం సందర్బంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులకు అందజేశారు.