SKLM: సారవకోట మండలం అవలంబి జేబిటీ పాఠశాల ఆవరణలో గురువారం సాయంత్రం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన జన్మదినం రోజున సెలవు కనుక ముందుగా ఈరోజు జరుపుకున్నట్లు పాఠశాల వ్యవస్థాపకులు జోగు మహంతి మోహన్ గాంధీ తెలిపారు. 138 అంకెలతో విద్యార్థులను కూర్చునబెట్టి పలువురిని ఆకట్టుకున్నారు.