GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఇటీవల జరిగిన పలు పీజీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు ఇవాళ విడుదల చేశారు. ఎంబీఏ, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్, బయో కెమిస్ట్రీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పరీక్ష ఫలితాలు ప్రకటించారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.Nagarjuna University.ac.in నుంచి పొందవచ్చని పేర్కొన్నారు.