PLD: పిడుగురాళ్ల పట్టణం పండగ అందాలతో కళకళ లాడుతోంది. క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు వరుసగా వస్తూ ఉండంతో పిడుగురాళ్ల పట్టణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న డివైడర్లను రంగులతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. క్రిస్టమస్‌కు చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పిడుగురాళ్లలో పండగ కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.