NTR: నందిగామ మున్సిపాలిటీ ఆఫీస్కు కొద్ది దూరంలోనే మంచినీటి పైపులైన్ లీకేజ్ అయ్యి రోడ్డుపై త్రాగునీరు వృధాగా పోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరగకుండా మరమ్మత్తులు చేపట్టి సమస్య పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. అదేవిధంగా ఎండాకాలంలో త్రాగడానికి నీటి సరఫరా సమస్య లేకుండా చూడాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.