PPM: ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఏఈఎస్ మరియు ఈఎస్టీఈఎఫ్ నేతృత్వంలో మంగళవారం తనిఖీలు నిర్వహించగా పెదరెల్లివీధిలో ఎస్. లక్షణను అదుపులోకితీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద 140 లీటర్ల నాటుసారా, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నామని సీఐ శిరీష తెలిపారు. ఆనంతరం రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.