KDP: వల్లూరు మండలం గంగాయపల్లె ఏపీ మోడల్ స్కూల్లో ఇవాళ జరిగిన ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘ముస్తాబ్’ కార్యక్రమంపై ఆయన ప్రత్యేక అవగాహన కల్పించారు. విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.