CTR: ఆపరేషన్ క్లీన్ స్వీప్ రెండవ వారం కార్యక్రమాల్లో భాగంగా శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైనేజీ కాలువల శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. వెంగళరావు కాలనీలో శనివారం మేజర్ డ్రైనేజీ కాలువను శుభ్రం చేసే పనులను కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.