కృష్ణా: మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో గురువారం నుంచి సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గూడూరు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె.వి. రామకృష్ణ తెలిపారు. ఆగస్టులో నోటీసులు జారీ అయి సదరం శిబిరానికి హాజరుకాని దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల కోసమే శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags :