అన్నమయ్య: రాయచోటిలో మంజూరైన యునాని మెడికల్ కాలేజీని ప్రొద్దుటూరుకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయుష్ డాక్టర్లు, ఉర్దూ విద్యార్థులు, స్థానికులు జిల్లా కలెక్టర్కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. రాయచోటిలోనే కాలేజీని కొనసాగించాలన్నారు. తద్వారా స్థానిక విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, సంప్రదాయ వైద్యానికి ప్రోత్సాహం లభిస్తుందని వారు కోరారు.