ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హర్దోయ్ రోడ్డులో కొత్తగా నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మోదీ అటల్ బిహారి వాజ్పేయికి నివాళులర్పించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Tags :