NLR: ఉలవపాడుకు చెందిన టీడీపీ దళిత నాయకుడు దార్ల మల్లికార్జున బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండే మల్లికార్జున గతంలో ఉలవపాడు ప్రభుత్వ వైద్య శాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్గా కూడా ఉన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని మండల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.