PLD: పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గురజాల డీఎస్పీ జగదీష్ అన్నారు. బుధవారం కారంపూడి పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. లాకప్లను, రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఎస్సై వాసుకు సూచించారు.