SKLM: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు సంతబొమ్మాలి ఎంజేపీ పాఠశాల విద్యార్థులు బీ.నరేష్, బీ.హర్షవర్ధన్ ఎంపికయ్యారు. శ్రీకాకుళంలో ఓ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని ఎన్విరాన్మెంట్ డెమేజ్ అవకుండా ఉండే ప్రాజెక్టు సమర్పించారు. ఈ సందర్భంగా DEO కే.రవిబాబు, సైన్స్ టీచర్ సుధా ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేశారు