అనంతపురం రూరల్ పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో బుధవారం నిర్వహించిన ఈ క్రాప్ బుకింగ్ సూపర్ చెక్ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం ఈ పంటపై సామాజిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈక్రాప్ బుకింగ్‌లో సామాజిక తనిఖీ పక్కగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.