GNTR: అమరావతి రాజధాని పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై CRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి త్రీమెన్ కమిటీ శనివారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ, కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.