TPT: తిరుమల మెయిన్ కళ్యాణకట్ట ఎదురుగా ఓపెన్ షెడ్లో ఓ మహిళకు ఫిట్స్ రావడంతో వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు ఆమె చనిపోయింది. ఆమె పేరు ఏ.మంగ (40) అని మాత్రమే తెలిసింది. అయితే ఎవరైనా ఈ మహిళను గుర్తిస్తే తిరుమల వన్ టౌన్ పోలీసులను 9440796768, 9440796771, 0877-2289027 నంబర్లలకు సంప్రదించాలని కోరారు.