TPT: ప్రతి ఒక్క దివ్యాంగ బిడ్డకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. పిచ్చాటూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం మెడికల్ అసెస్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇది వరకే సర్టిఫికెట్ పొందిన దివ్యాంగులకు ప్రభుత్వపరంగా ఉపకరణాలు అందించడానికి సిఫారసు చేశామన్నారు.