GNTR: గుంటూరులో టెండర్ ఆమోదం పొందిన పనులను నిర్దేశిత అంచనా మేరకే చేపట్టాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేయాలని అన్నారు. రెండు నెలల్లో నిధి పోర్టల్ ద్వారా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బిల్లుల పేమెంట్పై అపోహలకు గురికావద్దని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు.