విశాఖలో 2వ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్‌లో ఏపీ తరపున ప్రాతినిద్యం వహించే పురుషులు, మహిళలకు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డి క్రీడలో కోచింగ్ క్యాంపులు డిసెంబర్ 26 నుంచి జనవరి 2 వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు సోమవారం పర్యవేక్షించారు. క్రీడాకారులతో మాట్లాడుతూ.. క్రీడాకారులు అత్యంత ప్రదర్శన కనబరిచి పతాకాలు సాధించాలన్నారు.