BPT: త్వరలో నిర్వహించనున్న సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కార్యక్రమ ఏర్పాట్లను CM చంద్రబాబుకు వివరించినట్లు బాపట్ల MLA నరేంద్ర వర్మ చెప్పారు. సోమవారం ఆయన CMను కలిసి బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సూర్యలంక అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు.