KRNL: హోళగుంద మండలం సులవాయి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వాల్మీకి మహర్షి విగ్రహ నిర్మాణానికి రూ.50,000 విరాళం అందజేశారు. MLA మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామంలో విగ్రహ నిర్మాణం ద్వారా సాంస్కృతిక విలువలు పెంపొందుతాయని, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు.