NDL: కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె గ్రామంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా త్రైతసిద్ధాంతం సభ్యులు శ్రీకృష్ణుని విగ్రహాన్ని బంధార్లపల్లె గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.