KKD: TDP రాష్ట్ర కార్యదర్శి SVS అప్పలరాజు కుమారుడు సుధీర్ బాబు జయంతిని పురస్కరించుకుని ఆయన మిత్రులు పులిహోర, చక్రపొంగలి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సుబ్రహ్మణ్యస్వామి షష్టి సందర్భంగా గోకవరం రోడ్డులోని ఆలయం వద్ద ఈ పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదీర్ బాబు తండ్రి అప్పలరాజు ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.