ELR: రహదారి ప్రమాదాలను నిరోధించడంలో విద్యార్థులు కూడా భాగస్వామ్యులేనని మోటర్ ఇన్స్పెక్టర్ జగదీష్ తెలిపారు. 37వ జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలలో భాగంగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని డి.పాల్ కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, వాలంటీర్లకు సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు రహదారి భద్రతపై వివరించాల్సిన అవసరం వాలంటీర్లుగా మీకు ఉందన్నారు.