VSP: ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అన్నారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో వీడెంటల్ ఆస్పత్రి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ సీఈవో నారాయణమూర్తి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.