SKLM: క్రిస్మస్ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని కీస్టోన్ చర్చిలో శనివారం యువ క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు లిడియా జాన్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి నగరంలో ఉన్న ప్రజలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఈ సందర్భంగా కోరారు.