KRML: చిన్నపిల్లలలో మేధాశక్తిని పెంపొందించే మందు స్వర్ణామృత ప్రాసనం అని ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్నారై నాగేష్ కాకు బాల్ అన్నారు. సోమవారం ఆదోని స్థానిక అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఆదోని ఆవోపా, వామ్, ఐఐఎఫ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 20వ విడుత స్వర్ణామృత ప్రాసనం మందు 216 మంది పిల్లలకు పంపిణీ చేశారు.