ASR: ఎలమంచిలి పట్టణంతోపాటు పలు ఎరువుల షాపుల్లో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. స్టాక్‌ను తనిఖీ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, బ్లాక్ చేసినా చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్సై రవికుమార్, ఏవో మోహన్ రావు హెచ్చరించారు. 70 మెట్రిక్ టన్నుల యూరియాకి ప్రతిపాదనలు పంపించామని ఏవో తెలిపారు.