W.G: గుమ్ములూరులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి ధర్మకర్తల మండలిని దేవాదాయ శాఖ అధికారులు నియమించారు. కటారి శ్రీనివాసరావును అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కే. వీర వెంకట సత్యనారాయణ, సీహెచ్. రామలక్ష్మి, ఎం. ఎరుకమ్మ, కె. పెద గోవర్ధన్, ఎస్. శ్రీనివాస్ శర్మ, ఎస్. నరసింహం, బి. విజయలక్ష్మి డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.