PLD: నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకునేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నామని టీడీపీ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పీలా సాంబశివరావు అన్నారు. బుధవారం అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి అర్హులైన పింఛనుదారులకు ఎన్టీఆర్ భరోసా పెంచిన అందించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు పింఛనుదారులు పాల్గొన్నారు.