NZB : బైక్పై గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు NZB ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ CI వెంకటేశ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ముదక్ పల్లి శివారులో బహదూర్ సింగ్ పట్టుకుని అతని నుంచి 300 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసుకుని అరెస్టు చేశామన్నారు. ఈ తనిఖీల్లో నారాయణరెడ్డి, భూమన్న, రాజన్న, విష్ణు, పాల్గొన్నారు.