NLR: కొడవలూరు మండలం వ్యాప్తంగా బుధవారం ఉదయం తెల్లవారుజాము నుంచి పించన్ల పింఛన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొడవలూరు మండలంలోని గండవరం గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.