JGL: అన్ని వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లాలో ఇటీవల నూతనంగా గెలుపొందిన గౌడ కులస్తులు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించారు. ముఖ్య అతిథిలుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు.