VZM: కొత్తవలస మండలం చినరావుపల్లి గ్రామంలో రైతు సేవ కేంద్రం వద్ద తగ్గించిన జీఎస్టీపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గింపు వలన రైతులకు ఎంతో లాభదాయకం అన్నారు. దీంతో రైతులకు కావల్సిన వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో హార్టికల్చర్ రవి ప్రకాష్, వెటర్నరీ అసిస్టెంట్, భావన పాల్గొన్నారు.