ATP: అనంతపురం నగర పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భద్రావతి, భవనాఋషుల స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి నగర ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ఆదివారం ఆహ్వానించారు. సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కులదైవమైన భవనాఋషి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వారు వివరించారు.