KRNL: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది గ్రామీణ పేద ప్రజల జీవనాధారమని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు ఇవాళ స్పష్టం చేశారు. ఈ పథకానికి గాంధీ పేరు తొలగిస్తే బీజేపీ దేశద్రోహ పార్టీగా మిగిలిపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పని దినాలను తగ్గిస్తూన్నారని ఫైర్ అయ్యారు.