KDP: కిడ్నీ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన చిట్వేలి మండలం తిమ్మాయపాళెం గ్రామానికి చెందిన చిరంజీవికి తన సొంత నిధులు రూ.1,50,000 సహాయాన్ని సోమవారం రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేముక్కా వరలక్ష్మి బాధితులు అరవ శ్రీధర్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. బాధితులకు అండగా ఉంటామని ఎవరూ అధైర్యపడవద్దని ముక్కా వరలక్ష్మి అన్నారు.