NDL: నంది కోట్కూరులో మారుతి నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని CPM నాయకులు నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక MRO కార్యాలయం ముందు సీపీఎం నాయకులు ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాలనీలో కరెంటు, రోడ్లు డ్రైనేజీ వంటి సమస్యలు పరిష్కరించాలని, తహసీల్దార్ శ్రీనివాసులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.