కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77,475 హెక్టార్లు కాగా, 16,528 హెక్టార్లలోనే పంటల సాగు జరిగింది. వరి 7,116.27, జొన్న 48.08, మొక్క జొన్న 1,843.21, రాగి 10.5, కొర్ర 11.6, బాజ్ర 710 హెక్టార్లలో సాగు చేశారు. కంది 369.8, మినుములు 1,503.09, పెసలు 11.13 హెక్టార్లలో సాగు జరిగింది.