PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సోమవారం సికింద్రాబాద్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లావు జిల్లాలోని రైల్వే సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతూ వివిధ అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని జీఎంకు సమర్పించారు.